ajay varma chekka's Album: Wall Photos

Photo 5 of 6 in Wall Photos

సోను సూద్ 1973 జూలై 30 తారీఖున పంజాబ్లో జన్మించారు రంగస్థల నటుడిగా నటించి మోడలింగ్ వైపు అడుగులు వేసి సినిమాల్లో నటించి అరుంధతి సినిమాకు గాను ఉత్తమ విలన్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు రీల్ లైఫ్ లో విలన్ గా ఉన్న ఈయన చైనా వైరస్ వచ్చిన నాటి నుండి అనేకమైన సేవలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు జన్మదిన శుభాకాంక్షలు సోను సూద్ జి