tecpmfwf ngo's Album: Wall Photos

Photo 3 of 104 in Wall Photos

రాష్ట్ర Ex/capf మరియు ప్రజలకు తెలంగాణ ఎక్స-సెంట్రల్ పారామిలటరీ ఫోర్సెస్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యుక్షులు మాజీ capf శ్రీ.ఎం. సత్యనారాయణ రెడ్డి గారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని ఫౌండేషన్ అధ్యుక్షులు చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు ఆషాఢ బోనాలు  ప్రారంభమయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బోనాల జాతర కళ తప్పింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారి భక్తులు ఆలయంలో అమ్మవారికి కాకుండా ఇంటివద్దే బోనాలు సమర్పించుకుంటున్నారు. అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల జాతర జరుగుతుండడం చరిత్రలో ఇదే మొదటిసారి అని tecpmfwf అధ్యుక్షులు చెప్పారు.