BkSai Syam Manohar Kanagala's Album: Wall Photos

Photo 47 of 51 in Wall Photos

కర్మలకు పనికొచ్చు పనిముట్లు కనిపెట్టి
శ్రేష్ఠ కర్మనుజేసె విశ్వకర్మ
వాటి వినియోగమును సక్రమముగాజేయ
దివ్య బుద్ధి మనసు కలిగివుండూ

పనులు చేసేందుకు పనిముట్లను విశ్వకర్మ కనిపెట్టారు
వాటిని సక్రమంగా ఉపయోగించే దివ్యమైన మనసు బుద్ధిని కలిగి యుండమని భావం .....ఓంశాంతి
(నేడు విశ్వకర్మ జయంతి)