Rajsri 143's Album: Wall Photos

Photo 35 of 316 in Wall Photos

లయ కారుడు శివుడు, రాత్రి పడుకొనే ముందు పంచాక్షరి జపం వలన , మన శరీరం గాఢ నిద్రలో కి వెళుతుంది. ఇది కూడా ఆ భోళా శంకరుడి కృపే!!! నిద్రలేమి వారు పంచాక్షరి జపం తో గాఢ నిద్రను పొందుతారు. ఓం నమః శివాయ.