Rajsri 143's Album: Wall Photos

Photo 50 of 316 in Wall Photos

*సాయినాథాయ నమః*

*తండ్రి సాయిసద్గురువు శాంతి సుఖసాగరం. ఆయన కృప పొందటానికి ధ్యానం, భక్తి నిరంతరం అవశ్యం. ఘటనాఘటన సమర్ధుడైన ఆ సద్గురుని లీలలు అనుభవజ్ఞులకే తెలుస్తాయి. అందువల్ల ఓ మనసా, సాయినాథుని చరణాలపై నీ దృష్టిని లగ్నంచేయి.*

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

*శుభ శుభోదయం*