Rajsri 143's Album: Wall Photos

Photo 53 of 316 in Wall Photos

అగ్ని వర్ణ కుసుమ వేది అందగించె*
మంచి చెడులవి నిత్యము మహిని గాఁచె*
చిట్టి క్రీడా స్థలమునందు చేరి నిలిచి*
నటన జేయు నరుని జూచి నవ్వె నలువ*

అగ్నివర్ణంలో మెరుస్తున్న ఈ పుష్పము ఒక వేదిక, ఎంతో అందంగా ఉంది. మంచి చెడులు మనిషి జీవితాన్ని నిత్యం శాసించునట్లు నలుపు తెలుపు కేసరాలు కనిపించుచున్నవి. ఒక చిన్న క్రీడారంగం పై మనిషి నర్తిస్తున్నట్లు కీలాగ్రమున్నది. అంతా తానే అన్నట్లు నర్తించే మనిషిని చూచి విధాత నవ్వుకుంటున్నట్లున్నది*