Rajsri 143's Album: Wall Photos

Photo 110 of 316 in Wall Photos

శ్రీ సాయి
బాబాకు జరిగే కాకడ ఆరతి *"మీ బుడతో భవ భయ డోహీ ఉద్ధరా" (నేను ఈ సంసారసాగరంలో కొట్టుకుపోతున్నాను బాబా, నన్ను ఉధ్ధరించండి"* అంటారు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు మీరు "హాఁ హాఁ హాఁ" అంటూ ఊపిరి కోసం ఎలా అల్లాడిపోతారు? *అటువంటి ప్రయత్నం ఉండాలి. అప్పుడు మిమ్మల్ని బాబా బయటపడేస్తారు.* అప్పుడు మీకు శ్వాస ఎంత విలువైనదో తెలుస్తుంది. అప్పుడు మీరు ఊపిరి తీసుకుంటున్నారు. కానీ కేవలం ఒక్క శ్వాస ఎంత విలువైనదో ఇప్పుడు మీకు తెలియదు, ఇలా కొన్ని లక్షలసార్లు శ్వాస తీసుకుని ఉంటారు. కానీ అలా *ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు మీకు దాని విలువ తెలుస్తుంది