Rajsri 143's Album: Wall Photos

Photo 135 of 316 in Wall Photos

నాప్రపంచమంతా నీకళ్లలో చూస్తున్నా//

నాఆనందమంతా నీనవ్వుల్లో వింటున్నా//

నామనస్సంతా నీప్రేమతో నింపుకున్న//

ఈలైఫంతా నీతోనే గడిపేయ్యాలని ఫిక్సైపోయ్యానే//

నీఅందం ఓఅధ్బుతం//

ఇన్నాళ్లు ఏలా మిస్సైయ్యానే//

నీపలుకు మహాశ్చర్యం//

ఇన్నాళ్లు ఏలా పరిచయం కాలేదే//

కళ్లకు గంతలు కట్టిన నీరూపంచూడగలనే//

గుండెకుసంకెళ్లేసిన నీప్రేమనాప ఎవరితరమే//

నాయదలోన కదిలేది ఊపిరికాదే//

నీఊసులే//

నాకనుపాపలు చూసేది ఈలోకంకాదే//

నీరూపమే//