Rajsri 143's Album: Wall Photos

Photo 140 of 316 in Wall Photos

నా రుద్రునికి ......
రుద్రవీణలు మ్రోగించిన .....
రావణుడే కావాలి ..... !

నా కైలాస వాసునికి .....
కన్నులు కానుకగా ఇచ్చిన .....
కన్నప్పే కావాలి ..... !!

నా శివునికి .....
కొడుకు శరీరాన్ని నివేదించిన .....
శిరియాళుడే కావాలి ..... !!!

ఒకటి కావాలంటే .... ?
మరొకటి వదులుకోవాలా .... ??

దేహం మీది వ్యామోహం ..... ?
దైవ సన్నిధికి అనర్హమేనా ..... ??

శివోహం శివోహం