Rajsri 143's Album: Wall Photos

Photo 187 of 316 in Wall Photos

ప్రేమించే మనస్సులో సహించే గుణం ఉంటుంది..!! ఇటువంటి సహన శీలతలో అవగాహన ఉంటుంది,అర్ధం చేసుకుని సర్దుకుపోయే తత్వం ఉంటుంది..!! కానీ ప్రేమ లేని సహనం అగ్ని పర్వతం వంటిది. వెలుపలికి శాంతిగా ఉన్నా..లోపల విపరీత సంఘర్షణ ఉండి, కొంత పరిమితి దాటుతూనే..ఉప్పెనలా ఉక్రోషం ముంచుకు వచ్చి..సంబంధ బాంధవ్యాలను దహించి వేస్తుంది..!! కనుక సత్యమైన ఆత్మ జ్ఞానంతో, స్వయం పట్ల, సర్వుల పట్ల సత్యమైన అవగాహనతో కూడిన ఆత్మిక ప్రేమను మనస్సులో కలిగి ఉంటే.., ఎవరు ఎలా ఉన్నా..మనం శాంతిగా,సహనంగా ఉంటూ..వారిలో కూడా శ్రేష్ఠ పరివర్తనకు దోహదపడవచ్చు..