Rajsri 143's Album: Wall Photos

Photo 190 of 316 in Wall Photos

కన్నీళ్లకు కారణాలు ఎన్నోన్నో.. కష్టాలలో నవ్వితే పరాజయం లేదు.. విశ్వాసంతో నవ్వితే అవకాశాలు మరెన్నో.. సవాళ్లు అనితర సాధ్యం.. కానీ.. లక్ష్యం ఉంటే సులభ సాధ్యం.. విజయానికి తోలి అడుగు ఆత్మవిశ్వాసం..

*కళ్ళు*
మేల్కొంటాయ్*
*ఎర్ర పడతాయ్*
*నిజం చెప్తాయ్*
*సమర్ధిస్తాయ్*
*ఆనందపడతాయ్*

*కవ్విస్తాయ్*
*మాయ చేస్తాయ్*
*మురిపిస్తాయ్*
*మైమరపిస్తాయ్*
*వర్షిస్తాయ్*

*లేనిదాని కోసం ఆధార పడి మన చుట్టూ ఉన్న అందమైన లోకాన్ని చూడలేకపోయాను అనే బాధ మన జీవిత చరమాంకం లో మన కళ్లు తో పాటు మనం కూడ బాధ పడకూడదు*