భారతీయ సాంప్రదాయాలు …మనవి అనే కంటే అవి అందరివీ …..అవి ఒక జీవన విధానాల సమాహారం …భారతీయేయత అనేది... moreభారతీయ సాంప్రదాయాలు …మనవి అనే కంటే అవి అందరివీ …..అవి ఒక జీవన విధానాల సమాహారం …భారతీయేయత అనేది …ఒక సౌందర్య జీవన విధానం …..మనిషి పుట్టిన నాటి నుండి కాటికెళ్ళేవరకు ……ఏది ఎలా చేయాలో …ఎలా బ్రతకాలో …మనం అడగకుండానే మనకి అందించబడిన కరదీపిక …మన ముక్కోటి దేవతలు …మన పండుగలు ..మన ఆచారాలు …ఇవన్నీ …..ఒక ఆచరణ పట్టిక ….ఇలా ఆచరిస్తూ పొతే ప్రత్యేకం గా …ఇంకేమి చేయనసరం లేకుండానే ఆధ్యాత్మిక సాన్నిధ్యం చేరువై ….మనిషి భగవంతుని లో ఐక్యమౌతాడు …ఐతే ఇందులో ధన ప్రస్తావన …దాన రూపం లో ఉంది ….అది కుడా ఆర్ధిక సమతుల్యాన్ని బాటనే తప్ప ….మనిషి నెత్తిన గుది బండ కాదు ….వివరించడానికి అవకాశమిస్తున్న ప్రేక్షక జనులకి ….పూర్తి …వివరణ …ప్రతి విషయం లోను …వరుస క్రమాన్ని అనుసరించి ఇవ్వడం జరుగుతుంది ……భారతీయత మీద అవగాహన లేక ఎవరైనా విమర్శించిన కూడా ….వారికి కుడా ఓపికతో వివరించగలము ….ఇంకా ఈ అంకం మొదటి అడుగు లాంటిది…….దయతో ప్రతి అంకాన్ని ఆదరించి వలసింది గా విజ్ఞప్తి. less
Sirish Praharaju
(owner)
చలికి పగిలే పల్చటి బుగ్గలు,
సుతిమెత్తటి చర్మపు చక్కిళ్లు,
పాల తెలుపు ఆమె రంగు,
పండు వెన్నెల ఆమె నవ్వు!
అవును,
ఆమె ఆ వెండి పువ్వు!
అమాయకమోదిగిన వాల్చుపు,
వివేకం తగ్గని వయ్యారి వాక్కు,
ఎంత నేర్పొ ,ఎంత కూర్పొ
అమ్మాయికి అందమైన అర్థమే ఆమె!❤️❤️❤️❤️❤️❤️