Vasanth bera
డబ్బులు_ఎక్కడ_దాచుకోవాలి ?
*ఒక అతి తెలివైన , ఎంతో చదువుకున్న భార్య తన భర్త తో ఇలా అంటోంది*
" మీరు మీ డబ్బులను ఎక్కడ దాచుకుంటే బాగుంటుందో , దాని గురించి ఒక టెక్నిక్ చెప్తాను ...! "
1 . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9
పై అంకెలలో
* ఒక అంకెను ఎంచుకోండి
* దానిని 3 తో గుణించండి
* దానికి 3 కలపండి
* మరొకసారి 3 తో గుణించండి
* ఇప్పుడు మీకు రెండు అంకెల సంఖ్య వస్తుంది .
* ఆ రెంటినీ కలపండి
ఇప్పుడు ఎక్కడ దాచుకుంటే మంచిదో వాటి వివరాలు :
1 : స్థలం
2 : బంగారం
3 : FD
4 : Shares
5 : వ్యాపారం
6 : RD
7 : PPF
8 : NSC
*9 : భార్యకు ఇవ్వడం*
10 : Mutual Funds
11 : Company Deposit
మీకేమైనా అనుమానంగా ఉందా ..!?
మీరు మరో నంబరుతో కూడా ప్రయత్నించవచ్చు ...
ashu singh
स्वामी विवेकानंद के अनमोल विचार-10
यह जीवन अल्पकालीन है, संसार की विलासिता क्षणिक है, लेकिन जो दुसरों के लिए जीते हैं, वे वास्तव में जीते हैं।
16. एक शब्द में यह आदर्श है कि 'तुम परमात्मा हो।'
17. भगवान की एक परम प्रिय के रूप में पूजा की जानी चाहिए, इस या अगले जीवन की सभी चीजों से बढ़कर।
18. यदि स्वयं में विश्वास करना और अधिक विस्तार से पढ़ाया और अभ्यास कराया गया होता, तो मुझे यकीन है कि बुराइयों और दु:ख का एक बहुत बड़ा हिस्सा गायब हो गया होता।