masam ganesh's Album: Wall Photos

Photo 1 of 1 in Wall Photos

ఉంటే ఉంటాం పోతే పోతాం.
పోయేప్పుడు దేశానికి మంచి చేసే వెళ్తాం--నరేంద్ర మోడీ

ఇంక ఆయన్ని మీరు పీకేదేంటి? మిగులూ తగులూ ఉంటే ఏరుకోండి!!

నెలకు 50000 సంపాదించుకునే ఉద్యోగులకు 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి 17500 రూపాయల ఇన్ కమ్ టాక్స్ రాయితీ ఇచ్చాడు . కానీ సమయానికి ఆఫీసుకి రమ్మన్నాడు . ఉద్యోగులకు నచ్చలేదు .

నిజాయితీగా టాక్స్ కట్టండి అని అడిగాడు . వర్తకులకు నచ్చలేదు .

బ్యాంకు లనుండి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయించాడు . అవినీతిపరులకి నచ్చలేదు .

పాకిస్తాన్ నుండి నకిలీ కరెన్సీ భారీగా వస్తోందని పెద్దనోట్లు రద్దు చేశాడు . బ్లాక్ మనీ దారులకు నచ్చలేదు .

రోహింగ్యాలను అడ్డుకుని దేశ అంతర్గత భద్రతని కాపాడాడు . ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే విచిన్నకర శక్తులకి నచ్చలేదు .

ముమ్మారు తలాక్ రద్దుచేసి అభాగ్య ముస్లిం సోదరీమణులకు రక్షణ కల్పించాడు . కుహనా లౌకిక వాదులకు నచ్చలేదు .

రూపాయి అవినీతి జరగకుండా పరిపాలిస్తుంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి నచ్చట్లేదు .

ప్రజలలో అనేక వర్గాలవారు ఉంటారు . వ్యాపారులు కంపెనీ యజమానులు ఉద్యోగులు చిరు వ్యాపారులు కూలీలు రైతులు కడు పేద కుటుంబీకులు . అందరూ కలిస్తేనే దేశం . ఒకరి కోసం ఒకరు .

జీవనజ్యోతి పథకాన్ని ఆపేద్దామా ? సుకన్య సమృద్ధి యోజనా నిలిపెద్దామా ? అటల్ పెన్షన్ , దీన దయాళ్ అంత్యోదయా , గ్రామీణ ఆవాస్ యోజనా , ముద్రా లోన్లు , ఉజ్వల యోజన , వన బంధు కళ్యాణ్ , రైతులకు ఫసల్ బీమా యోజనా , భేటీ బచావో భేటీ పఢావో , గ్రామ జ్యోతి ., హైవేల నిర్మాణం విస్తరణ...ఇవన్నీ ఆపేసి ఇన్ కమ్ టాక్స్ రాయితీలు ఇచ్చేసి జీ ఎస్ టీ ని తీసేసి , రోహింగ్యాలని , అక్రమ చొరబాటు దారులని స్వేచ్ఛగా దేశంలోకి వదిలేసి , యూనివర్సిటీ లలో పాకిస్తాన్ జాతీయగీతం పాడిద్దామా ?

చైనాకి సలాం చేద్దామా ? సోనియాగాంధీ గారి మానస పుత్రిక మత బిల్లు ని పెట్టేద్దామా ? ప్రజాధనాన్ని రాజకీయ నాయకులు మింగడానికి సమర్పిద్దామా ? నాలుగేళ్లుగా ఆపేసిన అక్రమాలన్నింటినీ వదిలేద్దామా ?

ఉన్నవాడు లేనివాడు అనికాకుండా ప్రతి ఒక్కరికీ కోరికలు ఆకాశాన్ని అంటిన ఈ తరుణంలో మీరే మోడీ అయితే ఏం చేస్తారు ? దేనికి ప్రాధాన్యత ఇస్తారు ? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి...

భారత్ మాతాకీ జై

జయహో మోడీ.