Rajsri 143's Album: Wall Photos

Photo 39 of 316 in Wall Photos

శంకరా!!!

నీవు దయాంతరంగుడవనీ...

నిను నమ్మిన వారిని వెన్నంటి
తోడుంటావనీ...

గట్టి నమ్మకం తో కాలం గడుపుతున్నాను...

నన్ను మరచిపోకు నా భాగ్యము నీవే తండ్రి...

పరమేశ్వరా శరణు..శరణు...✍✍✍