Rajsri 143's Album: Wall Photos

Photo 38 of 316 in Wall Photos

శంకరా
నీవు దయాంతరంగుడా వని
నిను నమ్మిన వారిని వెన్నంటి తోడుంటావాని
గట్టి నమ్మకంతో కాలం గడుపుతున్నాను
నన్ను మరచిపోకు నా భాగ్యం నీవే తండ్రి
పరమేశ్వరా శరణు శరణు
ఓం నమఃశివయః ఓం నమఃశివయః