Rajsri 143's Album: Wall Photos

Photo 66 of 316 in Wall Photos

జీవితంలో ఎప్పుడైనా
ఎవరి నైనా పనికి రాని
వారిగా పరిగణించవద్దు
ఎందుకంటే
చెడిపోయిన గడియారం
కూడ
రోజుకు రెండు సార్లు
సరైన సమయం
సూచిస్తుంది.
శుభోదయంతో