Rajsri 143's Album: Wall Photos

Photo 76 of 316 in Wall Photos

మనసులో పాటను తలచినంత, యెద పులకించు,
తన్మయత్వం తో పాడే పాట, రాయిని సయితం కరిగించు,
ఆర్తితో చేయు గాత్రం అమృతం కురిపించు, ఆ పరమాత్ముడే భువికి దిగి వచ్చు.