Rajsri 143's Album: Wall Photos

Photo 77 of 316 in Wall Photos

ఓర్పు మనిషి ఓడు దొడుకులు నివారిస్తుంది నిగ్రహం మనిషిని నిలకడగా నడిపిస్తుంది
ధర్మం మనిషిని దైవాని చెంత చేరుస్తుంది
సత్యం మనిషిని సత్పురుషుని చేస్తుంది
ప్రేమ మనిషికి అందరికి పంచినా తరగనని చెబుతుంది నీతి మనిషిని పదిమందిలో. నిలబెడుతుంది
నిజాయితి మనిషిని నిబ్బరంగా వుంచుతుంది
కాలం మనిషికి కలకాలం వుండవని గుర్తుచేస్తుంది ఇవి మనిషికి జీవన్మార్గ సూత్రాలని గమనించమంటుంది