Rajsri 143's Album: Wall Photos

Photo 97 of 316 in Wall Photos

జీవితంలో ప్రతిరోజూ మనకు
ఎందరో తారసపడుతుంటారు.
ఎందరో పరిచయమవుతుంటారు.

పరిచయమైన ప్రతివారూ
మంచివారు కాకపోవచ్చు.
కానీ ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా
ఏదో ఒక ప్రత్యేక గుణముంటుంది!

మంచిగుణమైతే వారి పరిచయంలో
దానిని గ్రహించి వీలునుబట్టి
మనమూ ఆ గుణాన్ని అలవరచుకోవాలి.
మంచిగుణాలెప్పుడూ ప్రగతిపథ సోపానాలేగా!!