Rajsri 143's Album: Wall Photos

Photo 151 of 316 in Wall Photos

శ్రీ సాయి
*ఈరోజు సాయిబాబా అమృత పలుకు*
గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక యాత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*