Rajsri 143's Album: Wall Photos

Photo 177 of 316 in Wall Photos

పూర్వ జన్మ
వాసనలు, సత్ప్రవర్తన
సంస్కారాన్ని
కలిగించి
పసితనం నుంచే
దైవత్వము వైపు
నడిపిస్తాయి
మనము చేరవలసిన
గమ్యాన్ని
సులువుగా చేరుస్తాయి

సాటి జీవికి
చేసిన మేలు
ఈశ్వరునికి
ఒనర్చిన
సేవ
పుణ్య కార్యముల
ఫలితములు
ఎన్నటికీ వృధా కావు

అవి జీవుని
శివుని గా మలచుటకు
ఎంతో ఉపయోగిస్తాయి

జన్మంతారముల పయనంలో
జీవునితో ఉండేవి
పుణ్య పాప కర్మల
ఫలితములు మాత్రమే ..

ఎటువంటి పాపకర్మలనైనా
దగ్ధము చేయగల శక్తి
కేవలం ఈశ్వరుని కృపకు
మాత్రమే కలదు
ఆ ఈశ్వరుని కృపకు
ఆర్తిని మించిన
సాధనం మరొకటి లేదు

పరమేశ్వరా శరణు..శరణు...✍✍✍