Rajsri 143's Album: Wall Photos

Photo 202 of 316 in Wall Photos

స్నేహం చేయడం సులభం.
నిలబెట్టుకోవడమే కష్టం.
ప్రేమించడం సులభం.
ప్రేమించబడడం కష్టం.
నమ్మడం సులభం.
నమ్మించడం కష్టం.
గుర్తుంచుకోవడం సులభం.
మరచి పోవడం కష్టం.
అసత్యమాడడం సులభం.
నిజం ఒప్పుకోవడం కష్టం.
ఏడిపించడం సులభం.
నవ్వించడం కష్టం.

ఇలా కవిత వ్రాసేయడం సులభం.
అది అందరిని మెప్పించడంకష్టం...

*