Rajsri 143's Album: Wall Photos

Photo 203 of 316 in Wall Photos

నా_ప్రాణమా ఎక్కడున్నావే
మది తలుపులు తెరచి
గుండెనిండా ప్రేమను నింపుకొని
నీకోసం తపస్సు చేస్తున్నానే
కొండంత ప్రేమను నీపై కురిపించడానికి
నేను రెడీ నీ మరి నీ గుండెలో కాస్త
చోటు ఇచ్చి నీ మనసూ నాకై అర్పిస్తావా