Rajsri 143's Album: Wall Photos

Photo 248 of 316 in Wall Photos

నీతో ....
ఏదో చెప్పాలనుకుని ....
చెప్పలేక పోవడం ..... !

నిన్ను ....
మరీ మరీ చూడాలనుకుని .....
చూడలేక పోవడం ..... !!

అంతా నీ మాయేనా తండ్రీ ..... !!!

శివోహం శివోహం