Rajsri 143's Album: Wall Photos

Photo 253 of 316 in Wall Photos

తారళ్య మరుతే హనుమతే
రామభక్త హనుమతే రక్షమాం
తారళ్య మరుతే హనుమతే
రామభక్త హనుమతే రక్షమాం
శ్రీరామదాస విభో రక్షమాం
శ్రీరామదాస విభో రక్షమాం
lతారళ్యl

వజ్రతను శూర కపీశ్వర విఖ్యాత
యథామతి సాహస వాక్పటు కుశల
ఆమోద రామనామ హనుమతే
ఆమోద రామనామ హనుమతే
lతారళ్యl

లంకాదహన భయ ఖేద నాశన
సీతా వరగుణ ప్రసాద దాయక
పవన సుకుమార హనుమతే
పవన సుకుమార హనుమతే
lతారళ్యl

జప తపిరంతర మత్యేషు విజయ
దుస్స్వప్న పీఢా విలయన కారణ
గదాహస్త మణిమయ హనుమతే
గదాహస్త మణిమయ హనుమతే
lతారళ్యl

మంగళం తవ కరుణామృతం
మంగళం శుభ వచనామృతం
మంగళం స్వామి గురువందనం
మంగళం రామ హృది వందనం

*జై వీర హనుమాన్*

*శుభ శుభోదయం*