Rajsri 143's Album: Wall Photos

Photo 254 of 316 in Wall Photos

*సాయినాథయ నమః*

*గడిచిన క్షణం తిరిగిరాదు. ఓ మనసా! ఇది నిజమని తెలుసుకో! ఎప్పుడూ మధురమైన గురునామాన్ని భక్తిభావంతో స్మరిస్తే అంతరంగంలో మధురానుభూతి లభిస్తుంది. జీవాత్మ పరమాత్మలు ఐక్యమై ఆనందంతో ఓలలాడినప్పుడే చంచలమయిన మనసు అరికట్టబడుతుంది. సద్గురువైన సాయిబాబా గుణాలను ప్రేమతో గానం చేసేవారు నిజంగా ధన్యులు.*

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

*శుభ శుభోదయం*