Rajsri 143's Album: Wall Photos

Photo 260 of 316 in Wall Photos

శ్రీ సాయి
*కర్మ జడమైనది గనుక తనంత తాను ఫలితాన్నివ్వదు. ఫలితం కర్త (శ్రీ సాయిబాబా) యొక్క ఆజ్ఞ చేతనే లభిస్తుంది - అని తెలుసుకుందాం*.
*మీ ఇంట్లో నెలరోజులు పనిచేసిన పనిమనిషికి జీతం ఇచ్చేది ఎవరు? ఆమె చేసిన పనిఇస్తుందా ఆవిడకి జీతం? ఆ ఇంటి పెద్దవి కనుక నీవు ఇస్తున్నావా?*
*అలాగే కర్తయైన శ్రీ సాయినాధుడే కర్మ ఫలాలనిస్తాడు. అదీ మనం చేసిన కర్మలను బట్టి మనకు వస్తుంది*.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి