Rajsri 143's Album: Wall Photos

Photo 274 of 316 in Wall Photos

భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలవాడు

నిశ్చలుడు, నిర్వికారుడు,

నిత్యుడు.పుట్టుకలేనివాడు ; అడ్డంకులను

తొలగించువాడు; భక్తుల హృదయములందు

చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము

హరించువాడు; సకల శబ్దములకును మూలము

ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు

భరింపశక్యముగాని వాడు.

ఓం నమో నారాయణాయ.......