Rajsri 143's Album: Wall Photos

Photo 313 of 316 in Wall Photos

శంకరా!!!
కళ్ళు తెరిచి చూస్తే దాగుడుమూతలు ఆడుతున్నావు...

కళ్ళు మూసి చూద్దామంటే మనసులో ఆలోచనలు...

ముసిరి ఏమూలనున్నావో పట్టుకోలేకపోతున్నాను...

ఎలా శివా! నిన్ను తెలుసుకునేది...

ఎన్నాళ్ళీ దోబూచులాట...

పరమేశ్వరా శరణు..శరణు...✍✍✍