Rajsri 143's Album: Wall Photos

Photo 312 of 316 in Wall Photos

మనసులు కలుపును ప్రేమలు
మనుషుల బంధముల బలిమి మైవడి ప్రేమల్.
తనువున పులకరములొసగు
మనసుల మైమరపు ప్రేమ మైకము సుజనా.
*భావం*:-- మనసులను కలిపేవి, మనుషుల బంధముల పటిష్ఠమునకు అనుకూలమైనవి ప్రేమలు. శరీరములకు పులకింతలు కలిగించి మనసులను మైమరిపించేది ప్రేమ అనే మత్తు.