Rajsri 143's Album: Wall Photos

Photo 315 of 316 in Wall Photos

వృషభ రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితానామం .

ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః
కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా
వరదావామనయనా వారుణీ మదవిహ్వాలా !!
కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ!
సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా!!
దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ!
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ!!
కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే!
వృతప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోస్తుతే!!

ఇది మీకు సకల కార్యములో విజయము కలిగించే అమ్మ నామం నమ్మకంతో జపించండి..