Rajsri 143's Album: Wall Photos

Photo 316 of 316 in Wall Photos

మిథున రాశి వారి అభీష్టసిద్ది మంత్రం జపించవలసిన లలితా నామం.

ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః
నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా!
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా!!
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా!
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా!!
సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా!
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ!!
యదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః!!

ఇది మిధున రాశి వారికి అన్నిటా శుభాన్ని కలిగించే మంత్రం నిత్యం జపించవలసిన తల్లి నామం.