Rajsri 143's Album: Wall Photos

Photo 3 of 316 in Wall Photos

SUNDAY : (ఆదివారము) :
====================

====================
ఈరోజు తేది : 21.07.2019 అనగా ఆదివారం
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయణము,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
కృష్ణ పక్షము / బహుళ చతుర్థి (చవతి) ఉ. 08.56 ని. ల వరకు
తరవాత పంచమి ప్రారంభం.

ఈరోజు పూర్వభాద్ర నక్షత్రము ఉ. 05.48 ని.ల నుండి పుర్తిగా వున్నది.

*************************
ఈరోజు వర్జ్యం ప. 12.56 ని.ల నుండి 02.44 ని.ల వరకు.
----------------------------------------
సూర్యోదయము ఉ.05.51 ని. లకు సుర్యాస్తమము సా. 06.53 ని.లకు.
------------------------------------
ఈరోజు మంచి సమయం :
1) ఉ. 04.10 ని.ల నుండి 05.50 ని.ల వరకు.
1) ఉ. 06.05 నుండి 08.30 వరకు.
2) ఉ. 10.50 నుండి 11.35 వరకు.
-----------------------------------
రాహుకాలం సా. 04.21 ని. నుండి 05.51 వరకు,

యమగండం ఉ. 11.51 నుండి 01.21 వరకు

మరియు సా. 05.51 నుండి 07.21 వరకు.

ఈరోజు దుర్ముహుర్తము సా. 04.24 ని. నుండి 05.12 ని. వరకు.
----------------------------------------