Rajsri 143's Album: Wall Photos

Photo 296 of 316 in Wall Photos

నీ ప్రేమలో ....!
---------------------
నువ్వు నవ్వినప్పుడల్లా
నువ్వు సిగ్గు పడినపుడల్లా
నువ్వు అలిగినపుడల్లా
నువ్వు కోపం చూపినపుడల్లా
నువ్వు బుంగమూతి పెట్టినపుడల్లా
నా హృదయం
నిత్యం స్పందిస్తూనే ఉంటుంది
నా జీవితం
నీ ప్రేమలో తరిస్తూనే ఉంటుంది